Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇస్లాంనగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుమార్గం ద్వారా ఇస్లాంనగర్ స్థానిక బస్సులు, సమీప పట్టణాల నుండి ఆటో రిక్షాలు, ప్రత్యేకంగా భోపాల్ కు బాగా అనుసంధానించబడి ఉంది. భోపాల్ నుండి ఇస్లాంనగర్ కు సాధారణ కాబ్ లు 2200 రూపాయల ఖర్చుతో, ఏ/సి కాబ్ లు 3000 రూపాయల ఖర్చుతో టాక్సీలు నడుస్తాయి. భోపాల్ నుండి ఇస్లాంనగర్ కు కారు లేదా బస్సులలో వెళ్ళడం చాలా శులభం.