Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » రాణి దుర్గావతి మ్యూజియం

రాణి దుర్గావతి మ్యూజియం, జబల్పూర్

0

చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది. రాణి దుర్గావతి తన సేవలు జబల్పూర్ మరియు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకి అందించినందుకు ఆమె స్మృత్యర్ధం 1964 లో ఈ మ్యూజియం నిర్మించబడింది. రాచరికపు జీవన విధానం గురించి వారి విలాసాల గురించి పర్యాటకులకి ఈ మ్యూజియం ద్వారా తెలుస్తుంది. రాణి యొక్క జీవితాన్ని, వివిధ సమయాలలో ఆమె పాలనని ఈ మ్యూజియం తెలుపుతుంది.

నాణేలు, శిల్పాలు, టెర్రకోట , చిత్రలేఖనాలు, ఇంట్లో ఉంచే కళాకృతులు, యుద్ద సామానులు, ఆయుధాలు, పుస్తకాలు మరియు డాక్యుమెంట్లు ఈ మ్యూజియాన్ని సందర్శించిన వారికి మరపు రాణి అనుభూతిని కలిగిస్తాయి. ప్రత్యేకించి ఈ మ్యూజియం చరిత్రని తెలుసుకోవాలనే ఔత్సాహికులకు ఆనందం కలిగిస్తుంది. రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం చరిత్రలో కి ఒకసారి ప్రయాణం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. తప్పక సందర్శించవలసిన ప్రాంతం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu