Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » సంగ్రామ్ సాగర్ లేక్

సంగ్రామ్ సాగర్ లేక్, జబల్పూర్

1

జబల్పూర్ లో ని మరి యొక ముఖ్య ఆకర్షణ సంగ్రామ్ సాగర్ లేక్. ఇది నగరానికి 15 కిలో మీటర్ల దూరం లో ఉంది. 15 వ శతాబ్దం లో గోండ్ రాజు అయిన సంగ్రామ్ షా చే ఈ తటాకము మరియు చుట్టు పక్కల నిర్మాణాలు నిర్మించబడినవి. ఈ ప్రదేశం లో మధ్య యుగపు నిర్మాణ శైలి లో ని కట్టడాలు మరియు అందమైన ఈ తటాకాన్ని చూడవచ్చు.

ఈ లేక్ నీటి జంతువులకు మరియు వలస పక్షులకు ప్రసిద్ది. పిన్ టైల్డ్ డక్స్, కుట్స్ మరియు రెడ్-పెర్చ్డ్ పొచర్ద్స్ వంటి పక్షులు మధ్య మరియు పశ్చిమ ఆసియా నుండి ఇక్కటి నీటి ఉష్ణోగ్రతలు ఆకర్షితమవుతాయి. ఇక్కడి అందాల మరియు ప్రశాంతత వల్ల పర్యాటకులు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ప్రశాంతత ను ప్రకృతి ని ప్రేమించే వారికీ, ఫోటో గ్రాఫి అభిరుచి కలిగిన వారికి ఈ ప్రదేశం సిఫార్సు చేయదగినది

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed