Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు » బాగ్ ఎ బహు

బాగ్ ఎ బహు, జమ్మూ

1

బాగ్ ఎ బహు అనేది ఒక సుందరమైన తోట బహు కోట లో ఒక భాగం. విస్తృతమైన ఈ తోట తావి రివర్ నది ఒడ్డున కలదు. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు, పూవులు, పొదలు వుంటాయి. ఒక చిన్న కాఫీ హౌస్ ను కూడా ఒక మూల పెట్టారు. ఈ ఆకర్షణలతో గార్డెన్ ఒక చక్కటి పిక్నిక్ స్పాట్ గా వుంటుంది.

ఇటీవలే, ఇక్కడ ఒక ఆక్వేరియం మరియు అవగాహన కేంద్రం బాగ్ ఎ బహు లో పెట్టబడ్డాయి. సుమారు 220 మీటర్ల పొడవు కల ఈ ఆక్వేరియం ఇండియా లోని అండర్ గ్రౌండ్ ఆక్వేరియం లలో అతి పెద్దది గా చెప్పబడుతోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri