Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు » సురిన్సార్ లేక్

సురిన్సార్ లేక్, జమ్మూ

1

సురిన్సార్ లేక్ జమ్మూ సమీపం లో దట్టమైన అడవుల మధ్యలో కొండ ప్రాంతం లో కలదు. వేసవుల లో ఈ సరస్సు అధిక సంఖ్యా లో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు లో సీజన్లో అంతా వికసించే కలువలు ప్రధాన ఆకర్షణగా వుంటాయి.

హిందువుల పురాణాల మేరకు సురిన్సార్ సరస్సు పాండవుల లో ఒకరైన అర్జునుడి చే ఒక బాణం భూమి లోకి వేయబడి సృష్టించాబదిందని చెపుతారు. ఆ తర్వాత ఆ నీరు మానసార్ మరియు సురిన్సార్ సరస్సులుగా ఏర్పడినది అని చెపుతారు. సురిన్సార్ లేక్ పర్యాటకులకు టూరిజం శాఖ వసతి సౌకర్యాలు ఏర్పరుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri