రోజీ పోర్ట్ మరియు బెది పోర్ట్ మంచి విహార ప్రదేశాలు. ఇక్కడ ఫిషింగ్ చేయవచ్చు. రాజీ పోర్ట్ కచ్ గల్ఫ్ ఒడ్డున వుండగా బెది పోర్ట్ రంగమతి రివర్ కు 4కి. మీ. ల దూరం లో వుంటుంది. నవ బందర్ నుండి బోటు ల లో ఈ ప్రాంతాలు చేరవచ్చు.