Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జార్ఖండ్ » ఆకర్షణలు
 • 01సిద్దు కన్హా పార్క్,పకూర్

  సిద్దు కన్హా పార్క్

  పాకూర్ లో ఇది ఒక అందమైన పార్క్. దీనిని బ్రిటిష్ కాలంలో వారు తమ శత్రువుల నుండి రక్షణకై నిర్మించారు. ఈ పార్క్ ఇపుడు డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ఆవరణలో వుంది టవున్ కు మధ్యలో వుండటం వలన, పర్యాటకులకు అనువైన సందర్శనాస్తలంగా వుంది.

  + అధికంగా చదవండి
 • 02ధన్ బాద్ బొగ్గు గనులు,ధన్ బాద్

  గనులు, ధన్బాద్ లోను, చుట్టుపక్కల నివసించే ప్రజలకు గుర్తించదగిన వృత్తులలో ఒకటి. గనులు, ఖనిజాలు జార్ఖండ్ లోని ఆర్థికవ్యవస్థకు ప్రధాన వనరులు. ఐరన్, స్టీల్, బొగ్గు, మైకా రాష్ట్ర ప్రధాన పరిశ్రమలు రూపొందిస్తున్న కొన్ని నిధులు. ధన్బాద్ చుట్టూ ఉన్న ప్రదేశాలు బొగ్గు...

  + అధికంగా చదవండి
 • 03మధుబన్,గిరిదిహ్

  మధుబన్

  మధుబన్ జార్ఖండ్ గిరిదిహ్ జిల్లాలో సందర్శించడానికి ఉన్న అనేక ప్రాంతాల మధ్య పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. ఈ గ్రామంలో ఉన్న ఆలయాలు 2000 కంటే ఎక్కువ సంవత్సరాల పాత ఆలయాలని నమ్ముతారు. ఇది పిర్తలాండ్ బ్లాక్ లో ఉంది. జైనులు కోసం ఒక మతపరమైన ప్రదేశంగా ఉన్నది. మధుబన్ లో...

  + అధికంగా చదవండి
 • 04కెలఘఘ్ ఆనకట్ట,సిమ్దేగా

  కెలఘఘ్ ఆనకట్ట

  కెలఘఘ్ ఆనకట్ట సిమ్దేగా నుండి 4km దూరంలో ఉన్నది. ఈ ఆనకట్ట చుట్టూ అందమైన పరిసరాలను కలిగి ఉంది. ఆనకట్ట చుట్టూ కొండలు మరియు ఒక పార్క్ ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ బోటింగ్ మరియు పారాసైలింగ్ చేసి ఆనందించవచ్చు.

  + అధికంగా చదవండి
 • 05కుండా కేవ్,చాత్రా

  కుండా కేవ్

  చాత్రాలో కుండా ఒక చిన్న గ్రామం. కుండా కేవ్ లో కుండా పాలస్ శిధిలాలు కనపడతాయి. విలేజ్ కి ఇది కొద్ది దూరంలో వుంటుంది. చరిత్ర కారుల మేరకు, ఈ గుహలు, 17వ శతాబ్దపు చివర లేదా 18వ శతాబ్దపు మొదటి భాగంలో నిర్మించబడ్డాయి.

  + అధికంగా చదవండి
 • 06రాజ్రప్ప,హజారిబాగ్

  ప్రసిద్ధ చిన్నమస్తా ఆలయం ఉన్న ఝార్ఖండ్ లో NH23 పై ఉన్న రాజ్రప్ప, హజరిబాఘ్ లోని ఒక యాత్రాస్థలం. ఇది ఒక శక్తిపీఠం, రాతి, కామదేవ్ ల సరీరాలపై చినమస్తిక దేవత తలలేని విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయం తాంత్రిక శైలి నిర్మాణానికి ప్రసిద్ది చెందింది. ఈ కాళి ఆలయాలలో జాతు బలులు...

  + అధికంగా చదవండి
 • 07రాజ్రప్ప మందిరం,రాంగడ్ - జార్ఖండ్

  రాజ్రప్ప మందిరం

  రాజ్రప్ప వద్ద ఉన్న ఈ ఆలయం మా చిన్మస్తిక ఆలయానికి పేరుగాంచింది, ఇది రాంగడ్ కంటోన్మెంట్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం హిందువులకు యాత్రాస్థలంగా ఉంది, ఈ ఆలయం ‘శక్తి పీఠం’ గా కూడా పిలువబడుతుంది. పురాతన నిర్మాణ శైలి కలిగిన మా...

  + అధికంగా చదవండి
 • 08బాబా బాసుకినాథ్ ధాం,దుమ్కా

  ఝార్ఖండ్ లోని దుమ్కా జిల్లలో బాబా బాసుకినాథ్ ధాం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హిందువుల పవిత్ర స్థలాలలో ఇది ఒకటి. జూలై, ఆగష్టులలో జరిగే శ్రావణ మేళకు దేశం నలుమూలల నుండి అనేక మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా అనేక మంది విదేశీ పర్యాటకులను కూడా చూడవచ్చు. దేవునికి పవిత్ర...

  + అధికంగా చదవండి
 • 09బొకారో స్టీల్ ప్లాంట్,బోకారో

  ఇది జార్ఖండ్ లోని బొకారో జిల్లా లో కలదు. ఇది ఇండియా యొక్క మొట్ట మొదటి స్వదేశీ మూవ్మెంట్ స్టీల్ ప్లాంట్ . ప్రపంచ ప్రఖ్యాతమైనది . ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ లలో నాల్గవది. దీనిని సొవిఎత్ రష్యా సహకారంతో నిర్మానంచేసి, తర్వాతి కాలంలో...

  + అధికంగా చదవండి
 • 10పహారీ మందిర్,రాంచి

  పహారీ మందిర్ అనేది శివుడి ఆలయం. ఇది రాంచి కొండపై సముద్రమట్టానికి 2140 అడుగుల ఎత్తున కలదు. స్వాతంత్ర పోరాట సమయంలో స్వాతంత్ర యోధులను ఇక్కడ ఉరి తీసిన కారణంగా దీనిని ఫాన్సీ తోన్గ్రి అని కూడా అంటారు. వారి జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు జాతీయ పతాక ఆవిష్కరణ...

  + అధికంగా చదవండి
 • 11పాలము కోట,పాలము

  పాలము కోట

  ఇప్పుడు శిధిలమైన స్థితిలో ఉన్నాయి. పాలములో ఉన్న రెండు మనోహరమైన కోటలు ఈ ప్రాంతంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా చెప్పవచ్చు. పాత కోట మరియు కొత్త కోట రెండు నిర్మాణాలు ఇస్లామిక్ శైలిలో ఉంటాయి. అంతేకాక రెండు కోటలు దగ్గరగా ఉంటాయి.

  పాలము కోటలు చెరో రాజవంశం రాజులు...

  + అధికంగా చదవండి
 • 12టాటా స్టీల్ జూలాజికల్ పార్క్,జంషెడ్పూర్

  కర్ఖాయి మరియు సువర్ణరేఖ నదులు కలిసే చోట కల సఫారి పార్క్ జంతువులు స్వేచ్చగా తిరిగే ప్రదేశం. అనేక వృక్ష జంతు జాలాలతో కూడిన ఈ జూ ఒక మంచి ప్రకృతి విద్య కేంద్రం.

   ఇక్కడ కల జూబిలీ లేక్ లో బోటింగ్ పర్యాటకులకు ఆనందం ఇస్తుంది. ఇక్కడ అనేక విహార ప్రదేశాలు కలవు....

  + అధికంగా చదవండి
 • 13వైద్యనాధ్ ధం,దేవ్ ఘర్ -జార్ఖండ్

  వైద్యనాధ్ ధం

    వైద్యనాధ్ టెంపుల్ ఇండియా లోని జ్యోతిర్లంగం లలో ఒకటి. హిందువుల పురాణం మేరకు రావణుడి భక్తికి మెచ్చిన శివుడు అతనికి ఒక శివలింగం ఇస్తాడు. ఎక్కడా ఆగకుండా దానిని తన రాజ్యానికి తీసుకు వెళ్ళమంటాడు. అయితే, ఈ లింగం రావణుడి రాజ్యానికి తీసుకు వెళ్ళటం ఇష్టం లేని దేవతలు...

  + అధికంగా చదవండి
 • 14నిత్యకాళీ మందిర్,పకూర్

  నిత్యకాళీ మందిర్

  ఈ టెంపుల్ పాకూర్ టవున్ మధ్యలో పాకూర్ రాజ్ బారి కేంపస్ లో కలదు. అతి పురాతనమైన ఈ కాళీ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవతను పాకూర్ రాజ వంశీకులు పూజించేవారు. ఇక్కడనుండి రైల్వే స్టేషన్ రెండు కి. మీ. లు మాత్రమే.

  + అధికంగా చదవండి
 • 15నక్షత్ర వాన్,రాంచి

  నక్షత్ర వాన్

    నక్షత్ర వాన్ టవున్ మధ్యలో గవర్నర్ హౌస్ సమీపంలో కలదు. దీనిని మానవ నిర్మిత అడవుల ఏర్పాటుకు స్థాపించారు. ఇది 200 3 లో రాష్ట్ర ప్రభుత్వం చే స్థాపించబడినది. దీనిలో పిల్లల పార్కులు, గార్డెన్స్, కృత్రిమ కొండలు, జలపాతాలు, మ్యూజికల్ ఫౌంతెన్స్ కొన్ని ఔషధ మొక్కలు...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
24 Jan,Mon
Check Out
25 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue