Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? జోర్హాట్ రైలు ప్రయాణం

రైలుద్వారా జోర్హాట్ లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సిటీ సెంటర్ నుండి షుమారు 18.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియని జంక్షన్ ఈ నగరానికి లైఫ్ లైన్. దిబ్రుగర్హ వెళ్ళే చాలా రైళ్ళు మరియని జంక్షన్ ను తాకుతాయి. ప్రతిరోజూ గౌహతి నుండి రెండు రైళ్ళు నడిచే సిటీ సెంటర్ వద్ద ఉన్న మరో రైల్వే స్టేషన్.జోర్హాట్ లోని రైల్వే స్టేషన్లు జోర్హాట్ పట్టణం

రైలు స్టేషన్లు జోర్హాట్