Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా 37 వ జాతీయ రహదారి జోర్హాట్ ను అస్సాంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. జోర్హాట్ లో రోడ్డు రవాణా బాగుంది, దిబ్రుగర్హ, గౌహతి, అస్సాం లోని ఇతర పట్టణాలకు రోజువారీ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారిని విస్తరింప చేయడం వల్ల రోడ్డు మార్గం అభివృద్ది చెందింది. ఈ మార్గంలో రాత్రి బస్సులు చాలా సాధారణంగా ఉన్నాయి.