కాబిని లోని వివిధ జంతువులను పరిశీలించాలనుకునేవారికి జంగిల్ సఫారి ఎంతో అనువుగా ఉంటుంది. కాబిని అటవీ ప్రాంతాలు పర్యావరణ వేత్తలకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అక్కడగల వివిధ వృక్షజాతులు, జీవ జాతులు, ఇతర జంతు జాలాలను జీపు ప్రయాణంలో చూసి ఆనందించవచ్చు. పచ్చని ఈ ప్రాంతాలలో పర్యాటకులు కాలినడకన సైతం నడిచి ఆనందిస్తారు. ఇక్కడి వాతావరణం సంవత్సరంలో చాలా కాలం వెచ్చగా ఉండి కాబిని పర్యాటనకు అనుకూలంగా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడి విశిష్ట వన్యప్రాణుల ప్రదేశాలను సాహసోపేతమైన ఒక జీపు సఫారీలో చేస్తారు.ఈ ప్రాంత



Click it and Unblock the Notifications