చౌడూ దేవోతర్ మందిర్, కైలషహర్

హోమ్ » ప్రదేశములు » కైలషహర్ » ఆకర్షణలు » చౌడూ దేవోతర్ మందిర్

చౌడూ దేవోతర్ మందిర్ లేదా రంగౌతి 14 దేవతలు ఆలయం త్రిపుర  రాజధాని అయిన అగర్తల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిర్ కైలషహర్ లోని రంగౌతి వద్ద ఉన్నది. చౌడూ దేవోతర్ మందిర్ త్రిపురలో అత్యంత గౌరవించే దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఈ మందిర్ 14 దేవుళ్ళు మరియు దేవతలకు అంకితం చేయబడింది.

మహారాజుకి మాణిక్య త్రిపుర సుందరి విగ్రహం వ్యవస్థాపించమని కల వచ్చెను. అప్పుడు అతనికి స్థలం దొరకలేదు. అనేక స్థలాలు మారుతూ ఉండేను.  దీని ప్రకారం మహారాజా రంగౌతి వద్ద చౌడూ దేవోతర్ మందిర్ ను నిర్మించెను. త్రిపురి లేదా అమా గుడి  'త్రిపుర ప్రజలకు తల్లి' అంకితం చేయబడింది.  విగ్రహం 10 వ లేదా 12 వ శతాబ్దం AD కు చెందినది. అయితే ఈ ఆలయం తాబేలు ఆకారంలో చిన్న కుంభాకార కొండలా కనిపిస్తుంది.

చౌడూ దేవోతర్ మందిర్ లో జూలై నెలలో నిర్వహించే ఖర్చి పూజ అతి ముఖ్యమైన పండుగ. భక్తులు పెద్ద సంఖ్యలో ఖర్చి ఫెస్టివల్ సమయంలో ఈ ఆలయంను సందర్శిస్తారు.  

Please Wait while comments are loading...