Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కైలషహర్ » ఆకర్షణలు » లాఖీ నారాయణ్ బారి

లాఖీ నారాయణ్ బారి, కైలషహర్

1

ఉత్తర త్రిపుర జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్న కైలషహర్ లో లాఖీ నారాయణ్ బారి ఉన్నది. లాఖీ నారాయణ్ బారి ప్రాంగణంలో స్థాపించిన ఒక లార్డ్ కృష్ణ విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసిద్ధ విగ్రహంను  క్రిష్ణానంద సేవయాట్ ద్వారా స్థాపన చెయ్యబడింది. నేడు భారతదేశంలో లాఖీ నారాయణ్ బారి కూడా ముఖ్యమైన పురాతన స్మారక చిహ్నంగా భావించబడుతున్నది.

లాఖీ నారాయణ్ బారి కైలషహర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉన్నది. కైలషహర్ తప్ప త్రిపుర లో ఎక్కువ ప్రముఖ పర్యాటక ఆకర్షణలు లేకపోవచ్చు. కానీ ఒకసారి మీరు సహజమైన అందం గల 'శివుని నివాసం' లోకి అడుగు పెడితే మీరు ఆ సహజ పరిసరాలను చూసి మైమరచి మీ స్నేహితులకు సందర్శించడానికి సిఫార్సు చేస్తారు.

అగర్తల నుండి 160 కిలోమీటర్ల దూరంలో కైలషహర్ ఉన్నది. పట్టణం బాగా మంచి రోడ్లతో అనుసంధానించబడింది. అగర్తల నుండి కైలషహర్ చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. మీరు  కైలషహర్ చేరుకోని నేరుగా లాఖీ నారాయణ్ బారి దేవాలయం సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat