సంగ్లా లోయ సముద్ర మట్టానికి 8900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం అద్భుతమైన వంకలు తిరిగే వాగుల మధ్య బాష్ప నది ఒడ్డున ఉంది. ఇక్కడి అత్యద్భుతమైన అందాన్ని మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పచ్చని పచ్చిక బయళ్ళు మరింత పెంచుతున్నాయి. లోయకు దగ్గరగా ఉన్న పర్యాటక ఆకర్షణలలో కొన్ని కమరు కోట, కిల్బ, సప్ని, రక్చం మరియు నాగ ఆలయం.



Click it and Unblock the Notifications