Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » బలస్కుంప

బలస్కుంప, కంధమాల్

1

బలస్కుంప, ఫుల్బని నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బరలాదేవి ఆలయం వలన ఈ ప్రాంత౦ పేరొందింది. కంధమాల్ లోని దేవత బరలాదేవి, మానవజాతిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. దసరాను చాల దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన భక్తులతో బాటు అనేకమంది మధ్య జరుపుకొంటారు. బలస్కుంప ప్రధానంగా రెండు కొండకాలువలు కలసి పిల్లసల్కి నది పుట్టిన చోట ఉంది.

కంధమాల్ కు పర్యాటక ప్రవాహాన్ని జతచేసే బలస్కుంప, పిల్లసల్కి ఆనకట్టకు కూడా మాతృభూమి. పిల్లసల్కి ప్రాంతం దట్టమైన పచ్చని చెట్లతో నిండి విహారయాత్రకు అనువుగా ఉంటుంది. అనేక మంది సందర్శకులు ఇక్కడకు వచ్చిప్రాపంచిక విషయాల నుండి విశ్రాంతిని పొందటానికి ఇక్కడకు వస్తారు. బలస్కుంప కు చక్కటి రోడ్డుమార్గం ఉన్నందున, ఈ ప్రాంతానికి రావడం సులువు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed