Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » బేల్ఘర్

బేల్ఘర్, కంధమాల్

1

ఫుల్బని నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్ఘర్, సముద్రమట్టానికి 2555 అడుగుల ఎగువన ఉంది. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, వైవిధ్య భరితమైన వన్యప్రాణులతో ఉన్న బేల్ఘర్ ఆదిమ తెగ ‘కుటియా ఖండాల’కు నివాసం. బే ల్ఘర్ అభయారణ్యంలో అరుదైన జాతికి చెందిన వృక్ష, జంతు సంపద తో బాటుగా ప్రత్యేకంగా తెల్ల దంతాల ఏనుగులు కూడా ఉన్నాయి. అటవీశాఖ వారికి చెందిన సూర్యశక్తితో దీపాలను వెలిగించే కలప ఇన్స్పెక్షన్ బంగ్లా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఆకర్షణ.

ఇక్కడకు దగ్గరలోని ఉషాబలి లోయ వద్ద పెద్ద గుంపుల్లో నెమళ్ళను చూడవచ్చు. ఈ లోయ ఈ ప్రాంతం అందాన్ని రెట్టింపు చేస్తుంది. బేల్ఘర్ గిరిజన ప్రజలు చేసే కొయ్య పనులకు కూడా ఒక ఆకర్షణగా నిలుస్తుంది.

బేల్ఘర్ కు దగ్గరగా ఉన్న కోటఘర్ అభయారణ్యంలో పులి, గౌర్, సాంబార్, చుక్కల జింక, ఏనుగు, మగ కోడి, ఎరుపు పక్షులు, అనేక రకాల ఇతర సరీసృపాల వంటి వాటి వైవిధ్య ప్రదర్శన ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun