కన్యాకుమారి లో చితరాల్ ఒక చిన్న పర్యాటక గ్రామం. ఇది సిటీ కి 45 కి. మీ. దూరం లో కలదు. ఇక్కడ కల హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు ప్రసిద్ధి. చితరాల్ టెంపుల్ కొండపై వుంటుంది. దీనిలో తీర్థంకరుల విగ్రహాలు కలవు. కొండ రాతి విగ్రహాలు, చెక్కడాలు కూడా కలవు. కొండపై కి చేరాలంటే సుమారు అర్ధ గంట కాలి నడకన పైకి ఎక్కాలి. ఇక్కడి విగ్రహాలు, రాతి గుహలు, జైన స్మారకాలు 9 నుండి 11 శతాబ్దాల నాటివిగా చెపుతారు.



Click it and Unblock the Notifications