ఈ ఆరామం కార్గిల్ కు 45 కి. మీ.ల దూరం లో ముల్బెఖ్ గ్రామం లో కలదు. ఈ ఆరామం రోడ్ కు 200 మీ. ల ఎత్తున ఒక కొండపై వుంటుంది. దీనిలో బుద్ధుడి విగ్రహం 9 మీ. ల పోడవు వుంటుంది. ఈ విగ్రహం లడఖ్ ప్రాంతంలో బౌద్ద మత వ్యాప్తికి గాను 8వ శతాబ్దంలో ప్రచారకులు అక్కడకు తెచ్చారు. ఇక్కడ కొంతమంది బౌద్ధ సన్యాసులు కూడా వుంటారు. విగ్రహం శిల్ప శైలి, ఆరామం నిర్మాణం టిబెట్ వి కావని చెపుతాయి.



Click it and Unblock the Notifications