పాడుం ప్రాంతాన్నే పదం అని కూడా అంటారు. ఇది కార్గిల్ నుండి 240 కి. మీ.ల దూరం లో కలదు. పూర్వకాలం లో జన్స్కార్ సామ్రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అంటే ఒక స్థానిక రాజుకి గల ఒక బురద పాలస్ , ఒక ఆరామం, నది ఒడ్డున కల 8 వ శతాబ్దం నాటి ఒక గుహ. సమీపం లోనే పిబిటింగ్ అనే అతి పురాతనమైన ఒక గ్రామం లో ఒక అందమైన బౌద్ధ ఆరామం కూడా కలదు.



Click it and Unblock the Notifications