Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్జాత్ » ఆకర్షణలు » కొండన గుహలు

కొండన గుహలు, కర్జాత్

1

కర్జాత్ లోని కొండన గుహలు చూడదగినవి. బౌద్ధమత జీవిత అవలంబనా విధానాలను అవి ప్రదర్శిస్తాయి. పురాతన ఈ కొండ గుహలు అనేక శిల్పాలను, స్తూపాలను, విహారాలను, చైత్యాలను కలిగి ఉంటాయి. ఈ గుహలు సుమారుగా 2వ శతాబ్దం నాటివిగా చెపుతారు.  ఇక్కడి శిల్పాలు, స్తూపాలు బౌద్ధుల కాలంలో అవలంబించిన విధానాలను ప్రతిబింబిస్తాయి.

కొండ గుహలలోని చెక్కడాలు స్త్రీ పురుషుల అనేక నాట్య భంగిమలను ప్రదర్శిస్తాయి. ఈ గుహలు ఒకప్పుడు భూ కంప కారణంగా చాలావరకు విధ్వంసం కాబడ్డాయి. అయినప్పటికి మిగిలిన అవశేషాలు దర్శనీయతకు అనుకూలంగానే ఉంటాయి.  మధ్య యుగం నాటి ఈ గుహలు ఏటా వేలాది బౌద్ధులచే సందర్శించబడతాయి. ఈ ప్రాంతంలోకి వచ్చే భక్తులకు ఆల్కహాలు సేవనం, పొగాకు సేవనం వంటివి పూర్తిగా నిషేధించబడ్డాయి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat