Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరూర్ » ఆకర్షణలు
  • 01కళ్యాణ పసుపతీశ్వర ఆలయం

    కళ్యాణ పసుపతీశ్వర ఆలయం

    ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించేటపుడు కళ్యాణ పసుపతీశ్వర ఆలయం నిర్మించారు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది, ఇది ఈ ప్రాంతంలోని ఏడు ప్రధాన శివలింగాలలో ఒకటి. ఈ ఆలయం ఐదు అడుగుల ఎత్తున్న పాసుపతీశ్వర లింగానికి ప్రసిద్ది చెందింది, ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి. ఈ లింగాన్ని...

    + అధికంగా చదవండి
  • 02కరూర్ ప్రభుత్వ మ్యూజియం

    కరూర్ ప్రభుత్వ మ్యూజియం

    కరూర్ బస్ స్టేషన్ కి సమీపంలోని కరూర్ ప్రభుత్వ మ్యూజియం 2000 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ ఈ ప్రాంత పూర్వీకుల జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మ్యూజియం వివిధ రకాల ఇత్తడి వస్తువులని, లోహపు వస్తువులను, పురాతన సంగీత సాధనాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలో నాణాలు, రాళ్లు,...

    + అధికంగా చదవండి
  • 03శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

    శ్రీ కరువుర్ మరియమ్మన్ ఆలయం

    కరువుర్ లోని మరియమ్మన్ ఆలయం ఈ ప్రాంత ప్రధాన ఆలయాలలో ఒకటి. ఇది రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలలో అతిపెద్దది. మే నెలలో నిర్వహించే ఈ ఆలయ వార్షిక పండుగ ఈ ఆలయానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఆరోజు ‘కుంబం’ ఆలయం నుండి బైటికి తీసుకువచ్చి అమరావతి నదికి తీసుకువెళతారు....

    + అధికంగా చదవండి
  • 04పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం

    పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం

    పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం కరూర్ కి ఆగ్నేయంలో పుగాలుర్ వద్ద ఉంది. ఈ ఆలయం కావేరి నది సమీపంలో వేలయుతన్పాలయం వద్ద కొండపైన ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. అందమైన శిల్పాలకు ప్రసిద్ది చెందిన ఈ ఆలయం చేరాల సమయంలో నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన దేవత మురుగన్ లేదా...

    + అధికంగా చదవండి
  • 05మయనుర్

    మయనుర్

    మయనుర్, త్రిచి నుండి కరూర్ వెళ్ళే దారిలో కరూర్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ ఉన్న మరియమ్మన్ ఆలయం, సేల్లండియమ్మన్ ఆలయం అనే రెండు ప్రధాన ఆలయాలకు నిలయంగా ఉండడం వల్ల పర్యాటక కేంద్రంగా ప్రసిద్ది చెందింది. మీరు కరూర్ లో ఉన్నపుడు ఈ ప్రాంతాన్ని తప్పక...

    + అధికంగా చదవండి
  • 06తిరుముక్కుడల్

    తిరుముక్కుడల్

    తిరుముక్కుడల్ సంఘం అనే అర్ధం వచ్చే ‘ముక్కుడల్’ అనే పదం నుండి వచ్చింది. తిరుముక్కుడల్ పలర్, చెయ్యర్, వేగవతి అనే మూడు నదుల సంగమం. ఈ ప్రాంతం వలజాబాద్ నుండి 4 కిలోమీటర్ల దూర౦లో ఉంది. భారతదేశం లోని పురావస్తు శాఖవారు తిరుముక్కుడల్ ని ఒక పురాతన స్థలంగా...

    + అధికంగా చదవండి
  • 07కరూర్ లో షాపింగ్

    కరూర్ లో షాపింగ్

    కరూర్ కాటన్ దుస్తులు, ఇత్తడి వస్తువుల ఉత్పత్తులకు ప్రత్యేకతకలిగిన కుటీర పరిశ్రమలకు ప్రసిద్ది చెందింది. బెడ్ రూమ్, బాత్ రూమ్, వంటగది వస్త్రాలు కొన్ని అత్యంత పసిద్ద ఉత్పత్తులు. కాటన్ వాల్ హంగింగ్ లు కూడా ప్రసిద్ధ ఉత్పత్తులు. కరూర్ మూన్ స్టోన్స్, అక్వమేరైన్స్, పచ్చ,...

    + అధికంగా చదవండి
  • 08నేరుర్ శ్రీ సదాశివ భ్రమే౦ద్ర ఆలయం

    నేరుర్ శ్రీ సదాశివ భ్రమే౦ద్ర ఆలయం

    శ్రీ సదాశివ భ్రమేంద్ర ఆలయం నేరుర్ వద్ద ఉంది. ఇక్కడ శ్రీ సదాశివ భ్రమేంద్ర సన్యాసి సమాధి ఉంది. ఈయన కాంచీపురా మఠానికి బాధ్యతా చేపట్టిన గురువులలో ఒకరు. ఈ సమాధిని తొండైమన్ వంశ పాలకుడైన విజయ రాగునతాన్ తోడైమన్ నిర్మించారు. పుదుక్కొట్టై పాలెస్ సన్యాసి రాసిన వాటిని ఇసుకతో...

    + అధికంగా చదవండి
  • 09సోలియమ్మన్ ఆలయం

    సోలియమ్మన్ ఆలయం

    సోలియమ్మన్ ఆలయం, పట్టణ౦ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతుర్ లో ఉంది. ప్రతి ఏటా జూన్ నెలలో, సోలియమ్మన్ ఆలయంలో ప్రసిద్ధ పండుగ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సోలియేశ్వర్ ఆలయం, మునియప్పాన్ ఆలయం, వరదరాజ పేరుమల్ ఆలయం, చిన్న మరియమ్మన్, పెరియ మరియమ్మన్ ఆలయం ఉన్నాయి.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue