మాన్ కోటే ను రాం కోటే అని కూడా పిలుస్తారు., ఇది బిళ్ళ వార్ తాలూకలో ప్రధాన పట్టణాలలో ఒకటి. బసంటర్ నది ఒడ్డున ఒక చిన్న కొండపై కలదు. ఈ టవున్ ను రాజు మానక్ దేవ్ స్థాపించారు. ఈయన 1272 – 1314 లలో జమ్మూను పాలించిన నర్సిన్ఘ దేవ్ కు వారసుడు. ఈ టవున్ ను రాం కోటే గా తర్వాతి కాలంలో జమ్మును పాలించిన రాజు సుచేట్ సింగ్ మార్చాడు.



Click it and Unblock the Notifications