Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు
  • 01భీమ్కుండ్

    భీమ్కుండ్

    భీమ్ కుండ్ విహారానికి వెళ్ళడానికి చాలా అందమైన ప్రదేశం. కియోంఝర్ జిల్లా కేంద్రం నుంచి ఇది 100 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రాంతం వైతరణి నది మీద వున్న సహజ సిద్ధ జలాశయానికి సుప్రసిద్ధం అయింది. ఈ జలాశయం పేరుకు సంబంధించి ఒక కథ వుంది. పాండవులలో రెండో వాడు భీముడు...

    + అధికంగా చదవండి
  • 02కందదార్ జలపాతాలు

    కందదార్ జలపాతాలు

    ఒరిస్సా లోని కియోంఝర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ జలపాతాలు కందదార్. దీన్ని దేశంలోని తొలి పన్నెండు జలపాతాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ జలపాతం గుర్రపు తోక ఆకారంలో క్రిందికి పడుతుంది. రాష్ట్రం లోని గొప్ప పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా భావించే ఈ జలపాతం ప్రతి ఏటా వేలాది మంది...

    + అధికంగా చదవండి
  • 03గోనసిక

    గోనసిక

    గోనసిక ఒరిస్సా కియోంఝర్ జిల్లలో ఉన్న ప్రసిద్ధ పర్వత౦. ఈ ప్రదేశంలో వైతరణి నది ఉద్భవించిందని భావిస్తారు, దీనికి గొప్ప చారిత్రిక విలువ ఉంది. కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి జిల్లా ప్రధానకేంద్రం నుండి కారులో అరగంటలో...

    + అధికంగా చదవండి
  • 04ముర్గమహదేవ్ ఆలయం

    ముర్గమహదేవ్ ఆలయం

    ముర్గమహదేవ్ ఆలయం ఈ ప్రాంత మరో ప్రధాన ఆలయం. ఈ ఆలయం దాని సొంత వారసత్వాన్ని కలిగిఉంది. శివుడికి నివాళులు అర్పించేందుకు ప్రతినెలా వేలమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంత గిరిజనులు అన్ని దేవుళ్ళలోకి అత్యంత శక్తిమంతుడుగా శివుడిని భావిస్తారు. ఈ ఆలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 05సంఘగర

    సంఘగర

    సంఘగర, కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాశ్వత జలపాతం. ఇది దగ్గరివారు, ప్రియమైన వారితో వ్యాహ్యలికి, విహారం కోసం స్థానికులలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

    చిన్నదిగా ఉండే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. సంఘగర...

    + అధికంగా చదవండి
  • 06ఘట గావ్

    ఘట గావ్

    పవిత్రమైన తారిణీ మాత దేవాలయం వుండడం వల్ల ఘటగావ్ కియోంఝర్ జిల్లాలో వున్న పవిత్ర ప్రదేశం. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి కార్లో కేవలం గంట ప్రయాణం ద్వారానే ఘటగావ్ చేరుకోవచ్చు. శక్తి అవతారాల్లో ఒకరిగా తారిణీ మాతను భావిస్తారు. ఒరియా సంస్కృతిలో అందరు దేవీ దేవతలా కన్నా...

    + అధికంగా చదవండి
  • 07సీతా బింజ్

    సీతా బింజ్

    సీతా బింజ్ భారతదేశంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడింది, ఇది కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి 30కిలోమీటర్ల దూరం వద్ద ఒరిస్సా లో ఉంది. ఈ ప్రాంత సందర్శనలో సీతా నది ఒడ్డున ఉన్న పురాతన ఫ్రెస్కో చిత్రాలను చూడవచ్చు. రాతి ఆశ్రయంపై చెక్కిన పురాతన చిత్రాలు, చూసిన...

    + అధికంగా చదవండి
  • 08బడా ఘాగర

    బడా ఘాగర

    సంఘగర జలాపాతాల నుంచి 3 కిలోమీటర్ల వున్న ప్రసిద్ధ జలపాతం బడా ఘాగర. ఒరిస్సా సందర్శించే యాత్రికులంతా ప్రతి ఏటా తప్పక సందర్శించే అందమైన ఈ పర్యాటక కేంద్రం ఒరిస్సాకే గర్వకారణ౦. నది అవరోహణ మార్గం లో దీని పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆనకట్ట నిర్మించింది. మచ్చ జన్సదానా నది...

    + అధికంగా చదవండి
  • 09గుండిచఘాయ్

    గుండిచఘాయ్

    గుండిచఘాయ్, ఒరిస్సా కియోంఝర్ జిల్లాలోని పేరుగాంచిన జలపాతం. ఈ చిన్న జలపాతం ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని పిచ్చివాళ్ళని చేస్తుంది. ఈ జలపాతం 50 అడుగుల ఎత్తు ఉంటుంది, దీనిగుండా ముడాలే ప్రవహిస్తుంది. ఈ జలపాతం రెండువైపులా అందమైన పచ్చని అడవి ఉంది, ఇది ఈ ప్రాంతాన్ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri