Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు » సంఘగర

సంఘగర, కియో౦ఝర్

1

సంఘగర, కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాశ్వత జలపాతం. ఇది దగ్గరివారు, ప్రియమైన వారితో వ్యాహ్యలికి, విహారం కోసం స్థానికులలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

చిన్నదిగా ఉండే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. సంఘగర సుందరమైన నేపధ్యం కలిగిఉంది. ఈ జలపాతం ఉన్న ప్రాంతం ప్రకృతి లోని వి-ఆకారంలో ఉన్న ఇరుకైన లోయలో ఏర్పడింది. అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, స్థానికుల లో వినోదయత్ర కోసం మొదటి ప్రాధాన్యత సంఘగర జలపాతానికి ఇచ్చిన ప్రధాన కారణం. ఇది సిఫార్సుచేయదగ్గ పర్యాటక ప్రదేశంగా కూడా మారింది.

ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని వేలమంది పర్యాటకులు సందర్శిస్తారు, ప్రత్యేకంగా శీతాకాల సమయంలో. శీతాకాలం లో ఈ జలపాతం పూర్తి శక్తితో ఉండి, ఇప్పటికే ఉన్న దృశ్యాలకు మరింత అందాన్ని జోడిస్తుంది. అంతేకాకుండా ఈ జలపాతం 6 వ నంబరు జాతీయ రహదారికి దగ్గరగా ఉంది, శిబిరాలకు, పర్వతరోహణకు ప్రధానకేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed