Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కేరళ » ఆకర్షణలు
 • 01మలయత్తూర్ చర్చి,మలయత్తూర్

  మలయత్తూర్ చర్చి ప్రపంచ ఖ్యాతి గాంచినది. అంతర్జాతీయ గుర్తింపు ఈ చర్చికి లభించింది. సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తులు ఈ చర్చికి వస్తూంటారు. జీసస్ శిష్యుడైన సెయింట్ ధామస్ ఇక్కడకు వచ్చి తన సందేశాన్ని ఇచ్చాడని చెపుతారు. సెయింట్ ధామస్ వందల సంవత్సరాల కిందట స్ధాపించిన...

  + అధికంగా చదవండి
 • 02పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి,త్రిశూర్

  ప్రకృతి ప్రేమికులకి ఈ పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తమిళనాడు లో ఉన్న అన్నామలై మరియు కేరళ లో ఉన్న నేల్లింపతి పరిధుల మధ్యలో ఉన్న ఈ లోయ సహజమైన ప్రకృతి సౌందర్యానికి ఉదాహరణ. ఈ సాంచురి దాదాపు 285 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది....

  + అధికంగా చదవండి
 • 03పూవార్ బీచ్,పూవార్

  పూవార్ బీచ్ ప్రశాంతమైన, సముద్రపు నీరు మరియు పచ్చని తాటి చెట్లు చుట్టూ కలిగి ఉంది. ఈ గ్రామం తిరువనంతపురానికి 38 కి. మీ. ల దూరం లో కలదు. సహజ ఓడ రేవు అయిన విజింజం నుండి బోటు లో కూడా ప్రయాణించ వచ్చు. కోవలం బీచ్ నుండి ఒక కయ్యి చే ఇది వేరు పరచబడింది.

  సముద్రపు...

  + అధికంగా చదవండి
 • 04పునలూర్ సస్పెన్షన్ బ్రిడ్జ్,పునలూర్

  పునలూర్ సస్పెన్షన్ బ్రిడ్జ్

  పునలూర్ వేలాడే వంతెనను 1877 సంవత్సరంలో కల్లాడ నదిపై బ్రిటీషర్ అయిన ఆల్బర్ట్ హెన్రీ నిర్మించాడు. వాహన రవాణా కొరకు దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి ఆ కాలంలో ఆరు సంవత్సరాలు పట్టిందని చెపుతారు. ఈ వేలాడే బ్రిడ్జి పై నడవాలంటే ప్రజలు సందేహ పడేవారు. వారి సందేహాన్ని...

  + అధికంగా చదవండి
 • 05వల్లర్పడం చర్చి,ఎర్నాకులం

  వల్లర్పడం చర్చి

  వల్లర్పడం చర్చి లేదా రాన్సమ్ యొక్క అవర్ లేడీ ఆఫ్ బాసిలికా కేరళ రాష్ట్రములోని ఎర్నాకులంలో  ఒక ప్రముఖ ఆకర్షణగా చెప్పవచ్చు. జీసెస్ తల్లి మేరీని  ప్రేమగా తన భక్తులు 'వల్లర్పదతమ్మ' అని పిలుస్తారు. అన్ని ప్రదేశాల నుండి మరియు కేరళ మరియు ఇతర రాష్ట్రాల నుండి ఈ...

  + అధికంగా చదవండి
 • 06నేపియర్ మ్యూజియం,తిరువనంతపురం

  నేపియర్ మ్యూజియం

  త్రివేండ్రం లో నేపియర్ మ్యూజియం 1855 లో స్టార్ట్ చేసి 1880 లోపూర్తి చేసారు.చెన్నైకి అప్పటి గవర్నర్ అయిన రాబర్ట్ Chisholmand లార్డ్ నాపియర్ ను రూపకల్పన చేసారు. దీనిని నేచురల్ హిస్టరీ మ్యూజియం అని పిలుస్తారు.మ్యూజియం గోతిక్ శైలి వాస్తుశిల్పం మరియు సహజ ఎయిర్...

  + అధికంగా చదవండి
 • 07సీతాదేవి సరస్సు,దేవికులం

  సీతాదేవి సరస్సు

  సీతాదేవి సరస్సునే దేవికులం సరస్సు అని కూడా అంటారు. సుందరమైన ప్రదేశం కనుక పిక్నిక్ గా చాలామంది వస్తారు. ఇక్కడి నీరు అనేక ఖనిజలవణాలు కలిగి వ్యాధులను నివారించేదిగా ఉంటుంది. ఇక్కడి సరస్సులో వేడి నీటి బుగ్గ కూడా కలదు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను...

  + అధికంగా చదవండి
 • 08భరతపూజ,పొన్నాని

  భరతపూజ ని నీల అని కూడా అంటారు. ఇది కేరళ లో రెండవ పొడవైన నది. ఎంతో కాలంగా, ఈ నది ఉత్తర కేరళ ప్రదేశ సంస్క్రుతికలను లను ప్రతిబింబిస్తోంది. అనేక స్థానిక రచయతల రచనలలో పేరు కలిగి ఉంది. భరతపూజ మరియు తిరుర్ నదులు కలిసే ప్రదేశంలో సముద్రం కూడా కలుస్తుంది. ఈ ప్రదీశంలో పక్షి...

  + అధికంగా చదవండి
 • 09గణపతియార్ కోవెల్,కంజీరపల్లి

  గణపతియార్ కోవెల్

  గణపతియార్ కోవిల్ దేవాలయం సుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించబడింది. నేడు అది శిధిలావస్ధలో కలదు. ఈ దేవాలయంపై అందమైన చెక్కడాలు, శిలా శాసనాలు దాని గ్రానైట్ స్తంభాలపై తమిళ భాషలో వ్రాయబడి కలవు. ఈ దేవాలయాన్ని గుడి చుట్టూ స్ధిరపడిన చెట్టి కులస్తులు నిర్మించారు.

  ...
  + అధికంగా చదవండి
 • 10గోల్డెన్ వ్యాలీ,పొన్ముడి

  గోల్డెన్ వ్యాలీ

  విశ్రాంతికోరి వచ్చే పిక్నిక్ ప్రియులకు గోల్డెన్ వ్యాలీ సరైన ప్రదేశం. చిన్న, చిన్న నదులు, ప్రవాహాలు చల్లని నీరు, పచ్చటి చెట్లతో ఈ వ్యాలీ పర్యాటకులకు ప్రశాంతత కలిగిస్తుంది. పొన్ముడి సందర్శించే యాత్రికులు గోల్డెన్ వ్యాలీ తప్పక చూడాలి. విస్తృతమైన ప్రకృతి అందాలు,...

  + అధికంగా చదవండి
 • 11అష్టముడి సరస్సు కయ్యి నీరు,కొల్లాం

  ప్రకృతి అందాల్ని అతి సమీపం నుంచి సందర్శించే అవకాశాన్ని అష్టముడి సరస్సు పర్యాటకులకి ఇస్తుంది. రాష్ట్రం లోని అతిపెద్ద మంచినీటి సరస్సు అష్టముడి పరివాహకం లో ఏర్పడ్డ ఈ కయ్యి ఎంతో నిమ్మళంగా ఉంటుంది. ఈ సరస్సు లో విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఏపైన తాటి చెట్ల మధ్య...

  + అధికంగా చదవండి
 • 12అతిరాప్పిల్లి జలపాతం,అతిరాప్పిల్లి

  అతిరాప్పిల్లి జలపాతం పశ్చిమ కనుమల్లో మొదలవుతున్న చలకుడి నది నించి ఆవిర్భవిస్తుంది. ఈ బ్రహ్మాండమైన జలపాతానికి భారతదేశపు నయాగరా గా పేరు. చలకుడి నది వళచల అటవీ ప్రాంతంలోనించి ప్రవహిస్తుంది.24 మీటర్ల ఎత్తు నించి జల జల మంటూ పారుతూ కిందన ఉన్న నదిలో కలుస్తుంది. చాలా...

  + అధికంగా చదవండి
 • 13శ్రీ అయ్యప్ప దేవాలయం,శబరిమల

  స్వామి అయ్యప్పని ఆరాధించే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శబరిమల లో ఉన్న అయ్యప్ప గుడి. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు ఆధ్యాత్మికానందం, సంతృప్తి, శ్రేయస్సువంటివి ప్రసాదించమని కోరుకుంటారు. ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 14శ్రీ వల్లభాలయం,తిరువళ్ళ

  దక్షిణ తిరుపతి గా పిలవబడే శ్రీ వల్లభాలయం కేవలం పరమ భక్తులనే కాదు, ప్రపంచం నలు మూలలనించి పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇది కేవలం అమూల్యమైన దైవానుభూతిని ఇవ్వటమే కాకుండా, సందర్శకులకు కను విందు చేస్తుంది. ఇక్కడి ప్రాచీన విగ్రహాలు ఏక శిల తో చెక్కి, అనేక మనోహరమైన...

  + అధికంగా చదవండి
 • 15మరారికులం బీచ్,మరారికులం

  మరారికులం బీచ్

  మరారికులం బీచ్ అంతగా ప్రాచుర్యంలో లేదు. కనుక దీని పరిసరాలు ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి. బీచ్ అందాలు ఇక్కడ కల అనేక తాటి చెట్ల వరుసలతో మరింత అధికంగా కనపడతాయి.  కేరళ కోస్తా తీరంలో నిశ్శబ్ద మరియు అతి శుభ్రమైన బీచ్ లలో ఒకటిగా చెప్పవచ్చు. బీచ్ లో జనాలు అధికంగా ఉండరు....

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
29 Jan,Sun
Check Out
30 Jan,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
29 Jan,Sun
Return On
30 Jan,Mon

Near by City