Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మరారికులం » ఆకర్షణలు » మరారికులం బీచ్

మరారికులం బీచ్, మరారికులం

1

మరారికులం బీచ్ అంతగా ప్రాచుర్యంలో లేదు. కనుక దీని పరిసరాలు ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి. బీచ్ అందాలు ఇక్కడ కల అనేక తాటి చెట్ల వరుసలతో మరింత అధికంగా కనపడతాయి.  కేరళ కోస్తా తీరంలో నిశ్శబ్ద మరియు అతి శుభ్రమైన బీచ్ లలో ఒకటిగా చెప్పవచ్చు. బీచ్ లో జనాలు అధికంగా ఉండరు. కాలినడకన ప్రశాంతంగా బీచ్ లో తిరిగి ఆనందించవచ్చు.

ఇక్కడి బీచ్ లోని తెల్లని ఇసుక తిన్నెల స్పర్శ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. నీరెండ, ఒంటరితనం మీకు ఎంతో హాయినిస్తాయి. ఇక్కడి దేవాలయాలు, ఇతర పుణ్య క్షేత్రాలు బీచ్ విలేజ్ అందాలు మరింత పెంచుతున్నాయి. చక్కటి ఎండలో విశ్రాంతిగా రోజంతా ఆనందించవచ్చు. స్ధానికులతో సమావేశాలు చేయవచ్చు. వారి జీవన విధానాలు తెలుసుకోవచ్చు. వివిధ ఆయుర్వేద చికిత్సలు అవసరమనుకుంటే పొందవచ్చు. వివిధ ఆటలు అంటే, వాలీ బాల్, పారా సెయిలింగ్, స్విమ్మింగ్ మరియు ఇతర నీటి క్రీడలు ఆచరించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu