మరారికులం బీచ్ అంతగా ప్రాచుర్యంలో లేదు. కనుక దీని పరిసరాలు ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి. బీచ్ అందాలు ఇక్కడ కల అనేక తాటి చెట్ల వరుసలతో మరింత అధికంగా కనపడతాయి. కేరళ కోస్తా తీరంలో నిశ్శబ్ద మరియు అతి శుభ్రమైన బీచ్ లలో ఒకటిగా చెప్పవచ్చు. బీచ్ లో జనాలు అధికంగా ఉండరు....
అర్ధుంకుల్ బీచ్ ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటుంది. ఒక గ్రామంలో సముద్రపు ఒడ్డున కలదు. ప్రభుత్వం దీనిని పర్యాటక స్ధలంగా గుర్తించింది. ఒంటరిగా ప్రశాంత మనస్సు తో గడపాలనుకునేవారికి ఇది చాలా బాగుంటుంది. ఈ బీచ్ కు మధ్యాహ్నం 3.30 గంటలనుండి 4.30 గంటల వరకు చక్కని నీరెండ ఉండి...
అలప్పూజ పట్టణానికి 22 కి.మీ.ల దూరంలో కల అర్ధుంకాల్ గ్రామంలో ఈ చర్చి కలదు. ఈ ప్రదేశం హిందువులకు మరియు క్రిస్టియన్లకు కూడా పుణ్య క్షేత్రంగా ఉంటుంది. అర్ధుంకాల్ ని మొదటలో అర్ధున్ కలగ్రా అనేవారు. తర్వాతి కాలంలో అర్ధుంకాల్ గా మారింది. ఇక్కడి చర్చిని అర్ధుంకాల్ సెయింట్...