ఖండాలా లోని మైమరిపించే ప్రాంతం ది టైగర్స్ లీప్. ఖండాలా లోని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో ఒకటైన ఈ లోయను జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక పులి లోయ మీదకు దూకుతున్నట్లుగా అనిపించడమే ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం. పర్యాటకులకు ఈ లోయ లోని ప్రదేశాలను సురక్షిత మైన హద్దు గల ఒక పెద్ద రంధ్రం నుండి గమనించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ పాయింట్ నుండి ఒక రాయిని గాని మనం లోయ లోనికి విసిరితే అది తూటాలా దూసుకు వెళ్లి ముక్కలై పోతుంది.



Click it and Unblock the Notifications