Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖండాలా » ఆకర్షణలు
  • 01కునే ఫాల్స్

    కునే ఫాల్స్

    ఖండాలా లోని కునే ఫాల్స్ ఒక ప్రధాన ఆకర్షణ. 100 కిలోమీటర్ల ఎత్తు నుండి పడే గంభీరమైన కునే జలపాతం చూడడం ఏ ఒక్కరు మర్చిపోకూడదు. లోనవల ఖండాలా మధ్యలో గల ఈ జలపాతంలో పర్యాటకులను జలకాలాటలకు అనుమతిస్తారు.

    + అధికంగా చదవండి
  • 02భుషి సరస్సు

    భుషి సరస్సు

    ప్రకృతిసౌందర్య ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం భుషి సరస్సు.  ఖండాలాలోని ఈ సరస్సు ఒడ్డున బద్ధకంగా అనిపించే మధ్యాహ్నాల బడలిక తగ్గించుకోవచ్చు. దీని నిర్మలమైన ప్రశాంత పరిసరాలు, స్వచ్చమైన నీరు పర్యాటకుల విశ్రాంతికి అనువైన అనేక అవకాశాలను కల్గిస్తాయి ఖండాలా...

    + అధికంగా చదవండి
  • 03కర్ల, భజ గుహలు

    ఈ పర్వతకేంద్రం నుండి  కేవలం 16 కిలోమీటర్ల దూరం లో  కర్ల – భజ గుహలు ఖండాలాలో గల అనేక యాత్ర విశేషాల్లో ఒకటి.  ఇక్కడి అపారమైన  పురాతనసౌందర్యం  క్రీ.పూ. 2 శతాబ్దం నాటిది. ఇవి బౌద్ధ హీనయాన శాఖ కు చెందిన పురాతన బౌద్ధరాతి గుహాలయాలకు...

    + అధికంగా చదవండి
  • 04రివర్సింగ్ స్టేషన్

    రివర్సింగ్ స్టేషన్

    రివర్సింగ్ స్టేషన్ ఖండాలా లోని ఒక అద్భుతమైన ప్రాంతం.  26వ నెంబర్ టన్నెల్ వద్దగల ఈ పురాతన ప్రాంతం రైల్వేకు చెందినా ప్రస్తుతం ఉపయోగంలో లేదు. రాత్రి పూట ఈ ప్రాంతం అనేక వందల లైట్లు వెలగడం వల్ల ప్రకాశవంతంగా దివ్యంగా కనబడుతుంది

    + అధికంగా చదవండి
  • 05అమృతాంజన్ పాయింట్

    అమృతాంజన్ పాయింట్

    ఖండలఘాట్ ప్రారంభoలో మొదటి వాలులోని అంచున గల అమృతాంజన్ పాయింట్ మరొక చూదగిన ప్రదేశం. ఇక్కడ నుండి దగ్గరలోని ఉత్కంఠభరిత దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి లోయలోని అందమైన దృశ్యాలు, డ్యూక్స్ నోస్ దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి ఖోపూలి నగరాన్ని కూడ చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 06శివాజీ పార్కు

    ఖండాలాలోని శివాజి పార్కు అందరూ చేరే మరో ప్రదేశం. మొదట్లో ఆటస్థలమైన ఈ ప్రాంతాన్ని 1956 లో ఒక అందమైన ఉద్యానవనం గా మార్చారు. ఇందులో గొప్ప మరాఠా పాలకుడైన శ్రీ శివాజి మహారాజు స్మారక విగ్రహం ఉంది. 

    + అధికంగా చదవండి
  • 07రై ఉడ్

    రై ఉడ్

    పెద్ద పెద్ద, పొడవైన చెట్లతో నిండిన పెద్ద అందమైన తోట రై ఉడ్. లోనవాల, ఖండాలాకు  మధ్యలో గల ఈ ప్రాంతం పేరులో కొంత చమత్కార శబ్దలక్షణం ఉంది. ఒక ఇంగ్లీష్ అధికారి మిస్టర్ రై పేరున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది వాదిస్తే, మరికొంతమంది మరాఠీలోని దట్టమైన అడువులు...

    + అధికంగా చదవండి
  • 08టైగర్స్ లీప్

    టైగర్స్ లీప్

    ఖండాలా లోని మైమరిపించే ప్రాంతం ది టైగర్స్ లీప్. ఖండాలా లోని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో ఒకటైన  ఈ లోయను జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక పులి లోయ మీదకు దూకుతున్నట్లుగా అనిపించడమే ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం. పర్యాటకులకు ఈ లోయ లోని ప్రదేశాలను సురక్షిత మైన...

    + అధికంగా చదవండి
  • 09మంకి హిల్

    మంకి హిల్

    ఖండాలా లోని మంకి హిల్ స్థానిక పర్యాటకులకు అభిమాన యాత్ర స్థలము. ఖపోలి పట్టణానికి పైన రైల్వే ట్రాక్స్ కు ఉత్తరాన గల పెద్ద చదునైన ఈ ప్రాంతానికి ఖోపోలి నుండి లేదా బోర్ఘాట్ రివర్సింగ్ స్టేషన్ నుండి గాని చేరవచ్చు.

    + అధికంగా చదవండి
  • 10పర్వతారోహణ

    పర్వతారోహణ

    రాళ్ళను ఎక్కే సాహాసాన్ని చేయదలుచుకుంటే మీరు ఖండాలా లో ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. డ్యూక్స్ నోస్ పీక్, కర్ల కొండలు ఎక్కి డ్యూక్ నోస్ పై నుండి విశాలమైన గ్రామ ప్రాంతాలకు చెందిన మైమరపించే అందాలను చూడవచ్చు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed