Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » చైనీస్ ఫిషింగ్ నెట్స్

చైనీస్ ఫిషింగ్ నెట్స్, కొచ్చి

4

 

 

చైనా నుండి చైనీస్ ఫిషింగ్ నెట్స్ వాడకం ఉద్భవించింది. అందుకే వీటికి ఈ పేరు. జెంగ్ హి అనే చైనీస్ పర్యాటకుడు వీటిని కొచ్చిలో మొట్ట మొదటగా ప్రవేశపెట్టాడు. కొచ్చిన్ నౌకాశ్రయంలో 14 వ శతాబ్దం లో నుండి ఈ చైనీస్ నెట్స్ వాడకం లో ఉన్నాయి. వైపీన్ ద్వీపం మరియు ఫోర్ట్ కొచ్చి లోని బీచ్ ల లో ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ ని వాడతారు.

ఇక్కడ ఉండే అన్ని చైనీస్ నెట్స్ లో ఉన్న ఏకైక పోలిక ఏంటంటే ఇవన్ని సగానికి పైగా గాలిలో ఉయల వలే వేలాడదీయబడి ఉంటాయి. వెదురు లేదా టేకు కలపలతో చేసిన స్థంబాలకు ఈ వలలు వేలాడదీయబడి ఉంటాయి. ఈ చేపల వల ని చీనావాలా అని స్థానిక భాషలో పిలుస్తారు. ఈ చైనీస్ నెట్స్ ద్వారా చేపలు పట్టే విధానం మాములుగా చేపలు పట్టే విధానం కంటే కొంచెం వైవిధ్యంగా ఉంటుంది.

ఈ ఫిషింగ్ నెట్స్ ని ఉపయోగించి చేపలు పట్టడానికి కనీసం ఆరుగురు వ్యక్తులు అవసరం. వీటితో చేపలు పట్టేందుకు సరదాగా పర్యాటకులు కూడా ఉత్సాహం కనపరుస్తారు. ఇలా ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ కి ఆకర్షించబడి ఏంతో మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat