Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » డేవిడ్ హాల్

డేవిడ్ హాల్, కొచ్చి

1

 

 

 

 

 

డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే డేవిడ్ హాల్ అనబడే ఈ హెరిటేజ్ భవనం నిర్మించబడింది. ఫోర్ట్ కొచ్చి కి సమీపంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో డేవిడ్ హాల్ ఉంది. శతాబ్దాల ముందు ఇక్కడ నివసించబడిన ఒక యూదు వర్తకుడు డేవిడ్ కోడెర్ పేరుని ఈ భవనానికి పెట్టారు. 1695 లో ఈ ప్రాచీన హెరిటేజ్ భవనాన్ని కట్టారు.

ఈ భవంతిని హోర్టస్ మలబారికస్ కంపైలేషన్ చే ఘనత పొందిన డచ్ కమాండర్ హెండ్రిక్ వాన్ రీడే నివాస గృహంగా వాడుకునే వారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. CGH ఎర్త్ కంపెనీ అధ్వర్యంలో ఈ డేవిడ్ హాల్ ఒక కళా ప్రదర్శన శాలగా మరియు ఒక కేఫ్ గా ప్రస్తుతం చలామణి లో ఉంది. 317 ఏళ్ల ఈ పురాతన కట్టడం ప్రస్తుత కాలంలో చిత్రకళా ప్రదర్శనలకి లేదా మరేదైనా సాంస్కృతిక ప్రదర్శనలకి అద్భుతమైన వేదికగా ఉంటోంది.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat