Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » పరిషత్ తమ్పురం మ్యుజియం

పరిషత్ తమ్పురం మ్యుజియం, కొచ్చి

1

 

 

ప్రసిద్ది చెందిన హిల్ మ్యూజియంలో పరిషత్ తంపురం మ్యూజియం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైన కళల ప్రదర్శన వల్ల ఈ మ్యుజియం ప్రాచుర్యం పొందింది. మొఘల్ ఆయిల్ పెయింటింగ్స్, ప్రాచిన శిల్పకళ లు వంటివి ఈ మ్యూజియంలో చోటు చేసుకున్న కొన్ని అద్భుతాలు. ఎన్నో పురాతన నాణేల సేకరణ ని కూడా మనం గమనించవచ్చు.

యువతరాలు ఒక్కసారి ఈ మ్యూజియం ని సందర్శించడం వల్ల రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. ప్రాచీన కళాత్మక ప్రతిభా ప్రదర్శనల ద్వారా పురాతన కాలం వారి అభిరుచులు గురించి మనకొక అవగాహన లభిస్తుంది. ప్రాచీన కాలం లోకి వెళ్ళిన అనుభూతి ఈ మ్యుజియం ని సందర్శించడం ద్వారా మీకు కలుగుతుంది.

మన దేశానికి సంబందించిన అత్యుత్తమ సాంస్కృతిక చరిత్ర గురించి ఈ మ్యుజియం నుండి లభించే సమాచారాన్ని సేకరించడానికి ఎంతో మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మరియు విద్యార్ధులు ఇక్కడికి తరలి వస్తారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ మ్యూజియం తెరచి ఉంటుంది. ఈ మ్యూజియం ని సందర్శించడానికి ఒకసారి టైమింగ్స్ చూసుకుని వెళ్ళడం మంచిది.

 

 

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri