Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » సెయింట్ జార్జ్ ఫెరోనా చర్చ్

సెయింట్ జార్జ్ ఫెరోనా చర్చ్, కొచ్చి

1

 

 

 

 

 

కేరళలో నున్న మొట్ట మొదటి కాథలిక్ చర్చులలో సెయింట్ జార్జ్ చర్చ్ ప్రధానమైనది. దీనిని స్థానికులు ఎదపల్లీ పల్లీ గా పిలుస్తారు. ఈ చర్చి ఎదపల్లి లో ఉంది. ఈ గ్రామం కొచ్చి నుండి 10 కి మీ ల దూరం లో ఉంది. 6 వ శతాబ్దంలో 594 A D లో ఎదపల్లి రాజు చే కానుకగా ఇవ్వబడిన స్థలం పై ఈ చర్చ్ నిర్మించబడినదని భావించవచ్చు. కట్టినప్పటి నుండి ఎన్నో రకాల మరమ్మత్తులకి ఈ చర్చ్ గురైయింది.

ఈ చర్చ్ నిర్మాణంలో ఉన్నప్పుడు కన్నె మేరీ కి అంకితమివ్వబడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత, సెయింట్ జార్జ్ పేరుని ఇంగ్లాండ్ లో ని పాట్రన్ సెయింట్ గా ప్రకటించినప్పుడు ఈ చర్చ్ ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందింది. గుర్రం మీద కుర్చుని డ్రాగన్ తల నరుకుతున్నట్టుగా ఉండే సెయింట్ జార్జ్ విగ్రహం, కన్నె మేరీ మరియు స్వర్గ లోకపు దేవకన్యల చిత్రాలతో ఉన్న గోడలు ఈ చర్చ్ ప్రత్యేకతలు.

ఏప్రిల్ మరియు మే నెలల్లో జరిగే పెద్ద పండుగలో భాగంగా ఈ చర్చి లో ఉత్సవాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో పాల్గొనడానికి ఏంతో మంది భక్తులు మరియు పర్యాటకులు సెయింట్ జార్జ్ చర్చ్ కి తరలి వస్తారు.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun