Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » సుభాష్ పార్క్

సుభాష్ పార్క్, కొచ్చి

1

 

 

 

కొచ్చి కి కుడి బాగంలో ఉన్న సుభాష్ పార్క్ మహారాజా వారి కాలేజ్ పక్కగా నెలకొని ఉంది. ఈ పార్క్ ని సుభాష్ చంద్రబోసు పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది కొచ్చి లో నే ప్రసిద్దమైన విశ్రాంతి తీసుకునే ప్రదేశం. రైల్వే స్టేషన్ నుండి కొంత సేపు నడకతో ఈ పార్క్ ని చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ పార్క్ ని చేరుకోవడం సులభం.

భారత దేశ స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోసు పేరు నే ఈ పార్క్ కి పెట్టారు. పిల్లలని, పెద్దలని ఈ పార్క్ ఆకర్షిస్తుంది. ఈ పార్క్ నుండి అద్భుతమైన వెంబనద్ సరస్సు బ్యాక్ వాటర్స్ అందాలని మరియు పొడవైన ఓడరేవుని చూడవచ్చు.

పురాతనమైన శివుడి గుడి ఏర్నాకులతప్పాన్ గుడి, దర్బార్ హాల్, మెరైన్ డ్రైవ్, ఫెర్రీ ఆఫ్ కొచ్చి సిటీ వంటివి ఈ పార్క్ సమీపంలో నున్న ప్రధాన ఆకర్షణలు. చిన్న పిల్లల కోసం ఈ సుభాష్ పార్క్ పక్కనే ఒక ట్రాఫిక్ పార్క్ ఉంది. వాళ్లకి ఆనందాన్ని పంచడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంపొందించడం ఈ ట్రాఫిక్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం.

 

రోలర్ స్కేటింగ్ కొరకు ప్రత్యేకించి ఒక ట్రాక్ ని ఏర్పాటు చేసినందువల్ల అటు చూసే వారికి ఇటు పాల్గోనేవారికి ఏంతో ఆనందం కలుగుతుంది. ఈ పార్క్ పునరుద్ధరణ కోసం ఇటివలే ఒక ప్రాజెక్ట్ ని ప్రతిపాదించారు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri