ఖాస్ బాఘ్ మైదానం సహజంగా సంప్రదాయ కుస్తీ మైదానం, 30,000 మంది కుస్తీ అభిమానులు కూర్చోగల ఇలాంటి మైదానం దేశంలోనే అరుదైనది.ఛత్రపతి శాహూ మహారాజ్ తన రాజ్య కాలంలో సంప్రదాయ కుస్తీ కళ సాధన కోసం దీన్ని నిర్మించాడు. ఆసక్తికరంగా, హలగీ అనే ఒక రకం వాద్య సంగీతంతో మల్లయోధులను ఉత్తేజ పరిచేవారు.మీరు అక్టోబర్ లో కొల్హాపూర్ చూసేటట్లయితే తప్పక ఈ కుస్తీ పోటీలను చూడాలి.



Click it and Unblock the Notifications