Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » ఆకర్షణలు » సస్తంకోట్ట సరస్సు

సస్తంకోట్ట సరస్సు, కొల్లాం

1

కొల్లాం కి 25 కి.మి. దూరం లో ఉన్న ఈ మంచి నీటి సరస్సు దృశ్య పరమైన సౌందర్యం వల్లా, పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ సరస్సు ఒడ్డున ఉన్న "సాస్థ" దేవుడి గుడి కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. కొల్లాం ప్రాంతానికి త్రాగునీటి వసతిని, మత్స్యకారులకి ఉపాధిని ఈ సరస్సు కల్పిస్తోంది.

కేరళ లోకే అతి పెద్ద మంచి నీటి సరస్సైన ఈ సరస్సు 2002 లో జరిగిన రాంసార్ కన్వెన్షన్ లో మడభూమి గా గుర్తించబడటం చేత దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ ప్రాంత నేలల సారాన్ని కాపాడటం లోనూ, వ్యవసాయానికి తోడ్పడటం లోనూ ఈ సరస్సు పాత్ర ఎంతో ఉంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న కొండల వల్ల ఇది చూపరులకి కనువుందు గా ఉంటుంది. సెలవులు గడపడానికి ఇది ఒక చక్కటి స్పాట్.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed