Search
  • Follow NativePlanet
Share

కొరియా - స్వర్గం లాంటి నగరం!

సెంట్రల్ ఇండియాలో ఉన్న చత్తీస్గర్ రాష్ట్రానికి ఉత్తర పశ్చిమాన ఉన్న జిల్లా కొరియా జిల్లా. ఈ జిల్లా యొక్క ప్రధాన పరిపాలనా ప్రాంతం బైకుంత్పూర్. ఉత్తరాన మధ్య ప్రదేశ్ లో ని సిధి జిల్లాతో అలాగే దక్షిణాన కోర్బా జిల్లాతో తూర్పున సుర్గుజ జిల్లాతో అలాగే దక్షిణాన అనుప్పూర్ జిల్లాతో సరిహద్దులు కలిగి ఉంది. 25, మే 1998 లో ఈ జిల్లా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో ఉనికి లో కి వచ్చింది. ప్రస్తుతం ఇది చత్తిస్గర్హ్ జిల్లాలో భాగం.

16

చరిత్ర ప్రకారం, 16 వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యం లో లేదు. భారత దేశం లో ని బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరియా జిల్లాలోని కొరియా ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. ఇలాంటి హోదానే పొందిన మరొక ప్రాంతం చాంగ్ భాకర్. 1947 లో ని స్వాతంత్ర్యం తరువాత, కొరియా మరియు చాంగ్ భాకర్ పాలకులు జనవరి 1, 1948 న భారత దేశం యొక్క సమైఖ్యాన్ని అంగీకరించారు. ఈ రెండు ప్రాంతాలు కలిపి మధ్య ప్రదేశ్ లో ని సుర్గుజ జిల్లాలోని కలిసిపోవడానికి ఏర్పాట్లు జరిగాయి.

కొరియా లో మరియు చుట్ట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ఈ ప్రాంతం అందమైన కొలనులు, నదులు అలాగే ఎత్తైన జలపాతాలతో నీలి ఆకాశంతో అచ్చమైన స్వర్గంలా పర్యాటకులని ఆకర్షిస్తుంది. మనకి దగ్గరగా ఉన్నాయా అనిపించేతట్టుగా ఉండే మబ్బులు సమ్మోహితుల్ని చేస్తాయి. ప్రక్రుతి ప్రేమికులని ఈ ప్రాంతం అమితం గా ఆకర్షిస్తుంది. స్వర్గం లాంటి ఈ ప్రాంతం ఆనందాన్ని కలిగిస్తుంది. కొరియా లో ని అమ్రిత్ ధారా జలపాతం, రామ్ దాహా జలపాతం ఇంకా గవర్ ఘాట్ జలపాతాలు పర్యాటక ఆకర్షణలలో కొన్ని.

కొరియా - సంస్కృతి

కర్మ, శైల అలాగే సుగా అనబడే మూడు రకాల నృత్యాలని ఇక్కడ వివిధ పండుగలలో జరుపుకుంటారు. దీవాలి, దసరా, అలాగే హోలీ పండుగలు ఈ ప్రాంతం లో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలు. గంగా దసరా, చర్త, నవఖై మరియు సర్హుల్ వంటి పండుగలు ఇక్కడ జరుపుకునే పండుగలలో కొన్ని.

కొరియా కి ఎలా చేరుకోవాలి

రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా కొరియా ప్రాంతం అన్ని ప్రధాన నగరాలకి చక్కగా అనుసంధానమై ఉంది.

 

 

కొరియా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొరియా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొరియా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొరియా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కొరియా నగరానికి చేరుకోవడానికి వివిధ రకాల రవాణా మార్గాలను ఎంచుకోవాచు. కొరియా ల ఆని సమీప ప్రాంతాల నుండి బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం దర్గ్ లో ఉన్న రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్నది. దర్గ్ పట్టణం లో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ వాళ్ళ ఇక్కడ రైళ్ళ సదుపాయం ఉంది. ఈ ప్రాంతం అన్ని ప్రధాన భారతీయ నగరాలకు చక్కగా అనుసంధానం అయి ఉంది. ఈ నగరాలకి నడిచే రైళ్ళు దర్గా నగరాన్ని దాటుకుంటూ వెళతాయి. అందువల్ల వీటిని అందుకోవడం సులభం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి వాయు మార్గం రైపూర్ కి సమీపం లో విమానాలు అందుకోవచ్చు. ఈ ప్రాంతం నుండి ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ కి చక్కటి అనుసంధానం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue