Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంబకోణం » ఆకర్షణలు » ఆది కుమ్బెస్వర్ టెంపుల్

ఆది కుమ్బెస్వర్ టెంపుల్, కుంబకోణం

5

కుంబకోణం లోని కుమ్బెశ్వర్ టెంపుల్ శివుడికి చెందినది. ఈ టెంపుల్ లో ప్రతి ఏటా మహామాహం ఉత్సవాలు జరుగుతాయి. ఈ టెంపుల్ 1300 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. సుమారు 7వ శతాబ్దం లో చోళులు ఈ టవున్ ను పరి పాలించినప్పటిది. 7 వ శతాబ్దం నాటి తమిళ కవి శైవనాయనార్ తన ప్రార్థనలలో దీనిని పేర్కొన్నాడు.

15 మరియు 17 శతాబ్దాలలో ఈ టెంపుల్ ను నాయక రాజులు బాగా అభివృద్ధి చేసారు. నేడు ఈ టెంపుల్ పట్టణంలో ఒక పెద్ద శివ టెంపుల్ పెద్ద రాజ గోపురం లేదా 9 అంతస్తుల ఎత్తు టవర్ కలిగి హుందాగా 125 అడుగుల ఎత్తులో వుంటుంది. టెంపుల్ ఆవరణ చాలా పెద్దది.

ఈ టెంపుల్ లో శివుడిని ఆది కుమ్బెస్వర గా పూజిస్తారు. విగ్రహం టెంపుల్ మధ్య భాగంలో వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri