Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » నాభి కమల౦

నాభి కమల౦, కురుక్షేత్ర

1

నాభి, కమల్ అనే శీర్షిక పదాలకు బొడ్డు, తామర అని అర్ధం. ప్రతి ఒక్కరితో దానికి విరుద్ధంగా తార్కిక కారణం కనిపించడం లేదు. కానీ దీనికి తగినంత అర్ధం ఉంది, దీనిని ప్రపంచ సృష్టికర్త బ్రహ్మ పుట్టుక సందర్భంలో పరిగణిస్తారు. గ్రంధాల ప్రకార౦, బ్రహ్మ తామర నుండి పుట్టి, విష్ణుమూర్తి బొడ్డు లో పెరిగాడు.

నాభి కమల్ అనేది ఒక ఆలయం పేరు, ఈ ఆలయాన్ని పుట్టుక సంఘటనకు జ్ఞాపకార్ధంగా కురుక్షేత్రలోని థానేసర్ వద్ద నిర్మించారు. అందువల్ల ఈ ఆలయం ఒకే కప్పుకింద ఇద్దరు దేవుళ్ళ విగ్రహాలకు నిలయం. ఇది పెద్ద ఆలయం కానప్పటికీ, ఇది బ్రహ్మను కీర్తించడానికి ప్రత్యేకించబడ్డ వాటిలో ఒకటి.

భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాల వాలే, నాభి కమల్ ఆలయంలో సమీపంలోని నరకతరి గ్రామం వద్ద పవిత్రమైన టాంక్ కూడా ఉంది. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడి దాహం తీర్చడానికి అర్జునుడు భూమిపై బాణం వేయగా నీరు బైటికి వచ్చింది, ఆ నీటితో ఈ టాంక్ నిండింది అని పురాణాలు చెప్తున్నాయి.

నాభి కమల్ ఆలయం థానేసర్ నుండి షుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని పెహోవ-కురుక్షేత్ర రహదారిపై ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri