Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » బ్రహ్మ సరోవర్

బ్రహ్మ సరోవర్, కురుక్షేత్ర

4

బ్రహ్మ సరోవర్ సరస్సు థానేసర్ లో వున్న పవిత్ర జలాశయం. పురాణాల ప్రకారం ఒక పెద్ద యజ్ఞం తరువాత బ్రహ్మ దేవుడు కురుక్షేత్రాన్ని సృష్టించాడు. ఇక్కడే వున్న శివుడి విగ్రహాన్ని ఒక వంతెన మీదుగా చేరుకోవచ్చు. నవంబర్ చివర, డిసెంబర్ మొదట్లో జరిగే గీతా జయంతి సందర్భంగా ‘దీప దానం’, ‘ఆరతి’ జరిగేటప్పుడు ఈ సరోవర దృశ్యం నయన మనోహరంగా వుంటుంది. ఈ సరస్సులో మునక వేస్తె అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని చెప్తారు.

1800 అడుగుల పొడవు, 1400 అడుగుల వెడల్పుతో ఇప్పుడు ఈ సరస్సు అలరారుతోంది. గీతా జయంతి, సూర్య గ్రహణం సందర్భాల్లో ఇక్కడ చాలా రద్దీగా వుంటుంది. గీతా జయంతితో పాటు నవంబర్ చివర, డిసెంబర్ మొదట్లో ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Aug,Sat
Check Out
02 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun