Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » కృష్ణ మ్యూజియం

కృష్ణ మ్యూజియం, కురుక్షేత్ర

1

శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వంలో మొత్తం మహాభారత యుద్ధ పరిణామం సరళమయింది. ఈయన మహాభారత పురాణంలోని సాహసోపేతమైన కధానాయకులు, కధానాయికలు, సాధువులు, ఋషుల వేళ్ళు పట్టుకుని ప్రధాన పాత్ర పోషించి ఆడించాడు.

కర్ణ, ద్రోణాచార్య, భీష్మ పితామహుడు వంటి దైవజ్ఞులు, కనిపించని యోధులు ఈ అనివార్యమైన నిజాన్ని తెలుసుకుని, వారి మాటలవల్ల ఆడకుండా, వారి సద్గతికి, మోక్షం కోసం ఇష్టపూర్వకంగా బహుశా ఆడి ఉండవచ్చు. శ్రీ కృష్ణుడికి అంకితం చేసిన ఈ సంగ్రహాలయం 1987 లో కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసింది. తరువాత ఇది ప్రస్తుత భవనంలోని మొదటి బ్లాక్ లోకి మార్చబడింది. దీనిని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ.ఆర్.వెంకటరామన్ ప్రారంభించారు. దీనిలో మల్టిమీడియా మహాభారత & గీత గాలరీ అని రెండు ఇతర బ్లాకులు జతచేయబడ్డాయి, వీటిని 2012 ఫెబ్రవరిలో రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ ప్రారంభించారు.

ఈ మ్యూజియం కళాఖండాలు, శిల్పాలు, చిత్రాలు, మాన్యుస్క్రిప్ట్స్, మెమెన్టోస్, అనేక ఇతర వస్తువులను ప్రదర్శనల ఏర్పాటు ద్వారా విష్ణువు యొక్క ఒక అవతారము, ఒక మాస్టర్ రాజనీతి, అంతిమ తత్వవేత్త, ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు, ప్రియుడిగా శ్రీ కృష్ణుడి గురించి జ్ఞానాన్ని వ్యపిమ్పచేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Aug,Fri
Return On
22 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Aug,Fri
Check Out
22 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Aug,Fri
Return On
22 Aug,Sat