Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడఖ్ » ఆకర్షణలు » లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం

లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం, లడఖ్

1

లడఖ్ పర్యావరణ కేంద్రం అని కూడా పిలవబడే లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం, 1983 సంవత్సరంలో స్థాపించబడింది. వందల మంది సిబ్బందిచే నిర్వహించబడుతున్న ఈ సంఘం, టిబెట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు త్సేవంగ్ రిగ్జిన్ నేతృత్వంలో పని చేస్తుంది. ఈ సంఘం, ప్రాంతంలోని పర్యావరణ సమస్యల పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రారంభించారు. దీర్ఘకాల అభివృద్ధి, ప్రాంతంలో సంస్కృతి యొక్క ప్రాముఖ్యత, ప్రాంతంలోని సహజ వనరుల వినియోగం ఆలోచన యొక్క ప్రచారం, ప్రజాధారిత అభివృద్ధి పనులు ఈ సంఘం ప్రధాన లక్ష్యాలు. ఇది కాక, లడఖ్ పర్యావరణ కేంద్రం, ప్రత్యామ్నాయ సాంకేతికతను కూడా ప్రచారం చేస్తుంది.

అభివృద్ధి బృందం సౌర శక్తి మరియు దానితో స్థిరమైన రాష్ట్ర అభివృద్ధి కోసం అవగాహన వృద్ధి చెందే దిశగా పని చేస్తుంది. స్థానికులకు ఎంతో ఉపయోగపడిన అనేక హైడ్రాలిక్ (ద్రవచాలిత) రామ్ పంపులను వారు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City