మహారాష్ట్ర లో మత్స్య పరిశ్రమకి లోనావాలా కీలకమైన కేంద్రమనేది చాలా తక్కువమందికి తెలిసిన విషయం. ఈ ప్రాంతంలో వున్న అనేక సరస్సులు, జలాశయాల వల్ల లోనావాలా దాదాపు అన్ని రకాల ఫిషింగ్ కార్యకలాపాలకు ప్రాధమిక కేంద్రంగా తయారయింది.చేపలు పట్టే కోలి తెగ వారికి ఈ పర్వత కేంద్రం ప్రధాన గ్రామం. మీరు అక్కడికి వెళ్ళినపుడు, కొన్ని రోజులు ‘కోలి’ జానపదుల మధ్య నివసించే అరుదైన, ఉత్తేజపరిచే అవకాశం అందిపుచ్చుకుని, వారి జీవన విధానాన్ని సంస్కృతి ని గౌరవించి ఆనందించండి.



Click it and Unblock the Notifications