Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » ఆకర్షణలు » అమీనాబాద్

అమీనాబాద్, లక్నో

3

లక్నో లో అమీనాబాద్ ను ఒక మార్కెట్ ప్రదేశంగా రెండవ షా ఆలం 1759- 1806, తయారు చేసాడు. ఈ పాలకుడు ఒక ఇమామ్బర, ఫీల్ఖాన, మరియు గార్డెన్ పక్కగా అనేక షాపులు కట్టించాడు.

అతను మరణించిన తర్వాత అతని భార్య ఆస్తి ని నవాబ్ వాజిద్ అలీ ఖాన్ మంత్రి ఇమ్దాద్ హుస్సేన్ ఖాన్ అమినాద్దౌల కు విక్రయించినది. అతను మరిన్ని గార్డెన్ లు, పార్క్ లు పెద్ద భవనాలు, ఒక మసీద్, మరియు ఒక మార్కెట్ కట్టించి ఆ ప్రదేశానికి అమీనాబాద్ అని పేరు పెట్టాడు.

విస్తారమైన ఈ మార్కెట్ ప్రదేశంలో ఒక పార్క్ కూడా కలదు. దీనిని 1911 సంవత్సరం లో ఫిబ్రవరి 18 నాడు అప్పటి జనరల్ హెవిట్ ఆవిష్కరించారు. అమీనాబాద్ లక్నో కు కేంద్రంగా వుంటుంది.

ఈ మార్కెట్ సుమారు 165 ఏళ్ల నాటిది. వాస్తవానికి ఈ పెద్ద మార్కెట్ లో అనేక చిన్న మార్కెట్ లు ప్రతాప్ మార్కెట్, స్వదేశీ మార్కెట్, మోహన్ మార్కెట్ వంటివి వుంటాయి. వీటి లోని కొన్ని షాపులు బాగా పేరు పడ్డాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Jul,Wed
Check Out
16 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu