Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » ఆకర్షణలు » చిన్న ఇమంబర

చిన్న ఇమంబర, లక్నో

2

చిన్న ఇమంబర లేదా చిన్న మందిరం, నిజానికి, లక్నోలోని ఒక అద్భుతమైన కట్టడం. దీనిని హుస్సైనాబాద్ ఇమంబర అనికూడా పిలుస్తారు, దీనిని 1838లో మూడవ అవధ నవాబు మొహమ్మద్ అలీ షాహ్ నిర్మించాడు. ఇది లక్నో ఓల్డ్ సిటీ ప్రాంతంలోని చౌక్ కి సమీపంలో ఉంది. పూర్వపు నవాబు విశ్రాంతి స్థల స్మృతి చిహ్నంగా ఈ ఇమంబర ని నిర్మించారు.

దీనిలో ఆయన సమాధి, ఆయన కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. దీనిని కరువు సమయంలో నిర్మించారు కాబట్టి, దీని నిర్మాణం కోసం పనిచేసిన వేలాదిమంది కార్మికుల పని కార్యకలాపాల కోసం ఆహరం ద్వారా జీవనోపాధిని అందించారు. చార్బాగ్ నమూనా ఆధారంగా పూతపూసిన తెలుపు గోపురాలు, టర్రెట్లు, మినార్లతో చిన్న ఇమంబర రూపకల్పన చేసారు. ఈ భవన నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించిన గాజు పనితనం పెర్షియన్ శైలిని ప్రతిబింబిస్తుంది. గోడలు అరబిక్ నగిషీలతో చెక్కి ఉన్నాయి.

చిన్న ఇమంబర పండుగల సమయంలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని పాలెస్ ఆఫ్ లైట్స్ అనికూడా పిలుస్తారు. ఈ కట్టడ౦ లోపల అలంకరించిన షాన్డిలియర్స్ బెల్జియం నుండి దిగుమతి చేసుకున్నవే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Aug,Tue
Return On
26 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Aug,Tue
Check Out
26 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Aug,Tue
Return On
26 Aug,Wed