ఫిరంగి మహల్ భవనం యూరోపియన్లకు చెందినది. ఔరంగా జేబ్ కాలం లో దీనిని ఒక ఫ్రెంచ్ వర్తకుడు కట్టించాడు. అయితే, మొగలాయీ ప్రభుత్వం ఈ బిల్డింగ్ ను ఒక విదేశీయుడు కట్టించాడనే కారణంతో స్వాధీనం చేసుకొంది. ఈ భవనం లో కేం బ్రిజ్, ఆక్స్ ఫర్డ్ లకు సమానమైన విద్య సంస్థ నెలకొల్పారు. మహాత్మా గాంధి దీనిలో కొంత కాలం నివాసమున్నారు. ఫిరంగి మహల్ ఇస్లాం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసింది.



Click it and Unblock the Notifications