షా నజాఫ్ ఇమామ్బర లక్నో లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ స్మారకాన్ని నవాబ్ గజి ఉద్ దిన్ హైదర్ నిర్మించారు. ఈ నవాబు అయిదవ నవాబ్ గా అవద్ ను 1816 నుండి లలో పాలన చేసాడు. మరణానంతరం తన శరీరాన్ని అందులో ఉంచాలని కోరాడు. ఆయన కోరిక మేరకు, ఆయన శరీరాన్ని భార్యల మృత దేహాలతో సహా ఇక్కడే సమాధి చేసారు. ఈ భవనం చాలా అందంగా వుంటుంది. అతి పెద్దగా వుంది ఒక తెల్లని డోమ్ కలిగి వుంటుంది. నేటి సహారా గంజ్ షాపింగ్ మాల్ సమీపంలో గోమతి నది ఒడ్డున కలదు.
ఇమామ్బర లో ప్రత్యేకత అంటే దీని నిర్మాణం ఇరాక్ లోని ఇమాం హజరత్ అలీ రౌస నిర్మాణ శైలి పోలి వుంటుంది. సెంట్రల్ హాల్ లో చారిత్రక ఫోటోలు ఇతర స్మారకాలు వుంటాయి.



Click it and Unblock the Notifications