పజముదిర్ చోలై, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » పజముదిర్ చోలై

పాజముదిర్ చోలై టెంపుల్ లో హిందూ దేముడు లార్డ్ మురుగా లేదా సుబ్రమణ్య ఉంటాడు. ఈ టెంపుల్ అలగర్ కొయిల్ టెంపుల్ వద్ద సోలైమలై హిల్ పై భాగాన్ వుంటుంది. విగ్రహం ఒక బంగారు రధం పై ప్రతి సాయంకాలం ఊరేగుతుంది. నబురంగంగై అనే ఒక నీటి బుగ్గ టెంపుల్ సమీపం లో కలదు. భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. టెంపుల్ లో దేముడి శిల్పాలు అనేకం చెక్కబడ్డాయి. ఇవి మార్బుల్ మరియు చేక్కవి గా కలవు. టెంపుల్ చేరేందుకు పెద్ద మెట్లు కలవు.

Please Wait while comments are loading...