మదురై లో షాపింగ్, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » మదురై లో షాపింగ్

మదురై లో షాపింగ్ ఆనందంగా వుంటుంది. షాపింగ్ చేయకుంటే మదురై వెళ్ళ నట్లే. మదురై టెక్స్ టైల్స్ మరియు హేండి క్రాఫ్ట్స్ కు ప్రసిద్ధి. సిల్క్, కాటన్, బాటిక్ మరియు సున్గుంది చీరలకు ప్రసిద్ధి. ప్రీతు మండపం మార్కెట్ మదురై లో తప్పక చూడాలి. మదురై లో చేతితో అల్లిన సిల్క్ కాటన్ చీరలు అమ్ముతారు.

హస్త కళా నైపున్యతలు కల మెటల్ దీపాలు, బ్రాంజ్ విగ్రహాలు, చెక్క, రాతి మూర్తులు వంటివి ఇండ్ల వద్ద తయారైనవి వుంటాయి. మదురై వెళ్ళినపుడు ఈ బజార్లు తప్పక తిరిగి మీకు ఇష్టమైన కొనుగోళ్ళు చేసి ఆనందించండి.

Please Wait while comments are loading...