అర్ధర్ సీట్ ను అర్ధర్ మాలెట్ పేరుమీదుగా పెట్టారు. ఇది సుమారు 1470 మీ.ల ఎత్తున మహాబలేశ్వర్ కు 10 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో మాలెట్ ఒక ఇంటిని నిర్మించిన మొదటి వ్యక్తి. ఈ ప్రదేశంలో దక్కన్ మరియు కొంకణ్ ప్రాంతాలకు మధ్యగల వివిధ వ్యాత్యాసాలు బాగా పరిశీలించవచ్చు. ఎడమ భాగం సావిత్రి వ్యాలి కాగా కుడి భాగంలో మరొక లోతైన లోయ ఉంటుంది. విండ్ పాయింట్ ప్రదేశం అర్ధర్ సీటు కింది భాగంలో ఉండి. సుందర దృశ్యాన్ని చూపుతుంది.



Click it and Unblock the Notifications