Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహేశ్వర్ » ఆకర్షణలు » పండరినాథ్ దేవాలయం

పండరినాథ్ దేవాలయం, మహేశ్వర్

1

పండరినాథ ఆలయం, మహేశ్వర్ వద్ద ఉన్న ఒక ముఖ్యమైన ఆలయం. ఈ ప్రదేశంలో ఉన్న ఇతర దేవాలయాల వలె కాకుండా, ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడింది. ఇక్కడి స్థానికుల విశ్వాసం ప్రకారం, లార్డ్ కృష్ణ శ్రావణం, పవిత్ర హిందూ మత నెలలో అమావాస్య రోజు (కృష్ణ పక్ష లేదా కృష్ణ పక్షం) ఎనిమిదోరోజున పండరినాథుడు అవతరించారు. ఇది ద్వాపర యుగాంతంలో జరిగింది.

పురాణాలు పండరినాథ లేదా స్వామి విఠలుని రూపంలో విష్ణువు యొక్క ఆరాధనను పేర్కొన్నారు. ఇదేకాకుండా, ప్రసిద్ధి చెందిన 13-17వ శతాబ్ద వైష్ణవ సాధువులు వారియొక్క పద్యాలతో, కీర్తనలతో మరియు ఉపదేశాలతో సాధారణ ప్రజలలో పండరి నాథుని ఆరాధన గురించి ప్రచారం సాగించారు.

పురాణాలలో పండరినాథుని ఆలయం యొక్క శ్రేష్ఠమైన శిల్పకళతో ఉన్న విగ్రహాల గురించి వర్ణించారు. సున్నితమైన చెక్కడం ఉన్న ఆలయ వ్రేలాడే తోరణాలను కూడా చూడవచ్చు. సూక్ష్మమైన చెక్కడంతో ఉన్న అద్భుతమైన కళతో అలంకరించిన దేవాలయ తలుపులను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Jun,Sun
Return On
08 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Jun,Sun
Check Out
08 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Jun,Sun
Return On
08 Jun,Mon